Anil Kumar Yadav Slams Pawan Kalayan On His Comments Against CM Jagan || Oneindia Telugu

2019-12-03 1,932

Minister Anil Kumar slams Pawan Kalayan on his comments against Cm Jagan. Anil suggested pawan to control his fans who using abusing language in social media.
#AnilKumarYadav
#pawankalyan
#CMJagan
#chandrababunaidu
#ysrcp
#janasena
#tdp
#andhrapradesh

జనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. అసలు పవన్ ను ఏమన పిలవాలో తెలియదని వ్యాఖ్యానించారు. జగన్ దమ్ము గురించి పవన్ మాట్లాడుతున్నారని..ముఖ్యమంత్రి దమ్ము..ధైర్యం ఏంటో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. పవన్ పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదని..అదే సమయంలో పూర్తిగా సినిమా హారో కూడా కాదని వ్యాఖ్యానించారు. జగన్ మతం..కులం గురించి పదే పదే మాట్లాడుతున్నారని..జగన్ క్రిస్టియన్ అని తెలిసే ప్రజలంతా ఓట్లు వేసారని..కలిసి మెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టటానికే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Videos similaires